నాడీపతి పురాతన వైద్య విధాన సంస్థ ఆధ్వర్యంలో ' మారేడుమిల్లి ' కేంద్రంగా ప్రపంచ రికార్డు సాధన లక్ష్య కార్యక్రమం.




నాడీపతి  ప్రాచీన  సాంప్రదాయ  గిరిజన  వైద్య  చికిత్సా శిబిరం
Sub: నాడీపతి పురాతన వైద్య విధాన  సంస్థ ఆధ్వర్యంలో ' మారేడుమిల్లి ' కేంద్రంగా ప్రపంచ రికార్డు సాధన లక్ష్య కార్యక్రమం.

'చెట్టుకో కౌగిలింత' (largest tree hugs) ప్రస్తుత ప్రపంచరికార్డు  1200 మంది. రికార్డ్స్ పుస్తకాల ప్రకారం రికార్ద్ దక్షిణకొరియా దేశం పేరిట ఉంది. 21 మార్చి 2015 కొరియా ఫారెస్ట్ సర్వీస్ రికార్డ్ ని నెలకొలిపింది. రికార్ద్ బ్రేక్ చెయ్యటమే లక్ష్యంగా ' నాడీపతి '  పురాతన వైద్య విధాన  సంస్థ 9 డిసంబర్ 2015 నిర్వహిస్తున్న కార్యక్రమానికి మిమ్ము ఆహ్వానించడంతో బాటూ ప్రపంచరికార్డ్ సాధనలో భాగస్వాములు కమ్మని కోరుతున్నాం. 

Date: December 9th 2015.    9am to 3pm

Venue:    మారేడుమిల్లి, వాలి సుగ్రీవా వన మూలికా సంరక్షణా ప్రదేశం నందు,

కాకినాడ Nadipathy Research Foundation వారిచే నాడిపతి వైద్య విధానం, పరిశోధనలో భాగంగా ఒక చికిత్స అయిన వృక్షాలను ఆలింగనం(Tree hug Therapy)మరియు చుట్ట చికిత్స, తేనెటీగ (Bee Venom) చికిత్స, మట్టి చికిత్స, పచ్చని ఆకుల చికిత్స, ఆక్యుపంక్చర్ చికిత్సలను వచ్చే నెల డిసెంబర్ 9 వతేదీన ఉదయం 9. గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరుకు సుమారుగా 6౦౦౦ మంది రోగులతొ నిర్వహించబడును. దీనివల్ల మానవుని శరీరంలో అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్య శక్తిని చెట్లు ప్రసాదిస్తాయి అని నాడిపతి వైద్యలు డా.పి. కృష్ణంరాజుగారు తెలిపారు.

Programme Co-Ordinator:
Dr. S.
రామ సుబ్రహ్మణ్యం
నాడీపతి - హైదరాబాద్.
040 65459111, 8885011324 / 9490890124

Founder & Chairman of Nadipathy.
Dr. P.
కృష్ణం రాజు
నాడీపతి - కాకినాడ.
0884 6459111 / 8885011325 / 9491023456.


Email: nadipathy@gmail.com   Website: www.nadipathy.in

Comments

Popular posts from this blog

A world record has been set on 9th Dec 2015 by Team Nadipathy Research Foundation.

Nadipathy’s Traditional Tribal Therapies @ Maredumilli - E.G (A.P)