' నాడీపతి ' పురాతన వైద్య విధాన సంస్థ ఆధ్వర్యంలో ' మారేడుమిల్లి ' కేంద్రంగా ప్రపంచ రికార్డు సాధన లక్ష్య కార్యక్రమం.


' నాడీపతి ' పురాతన వైద్య విధాన సంస్థ ఆధ్వర్యంలో ' మారేడుమిల్లి ' కేంద్రంగా ప్రపంచ రికార్డు సాధన లక్ష్య కార్యక్రమం.
' చెట్టుకో కౌగిలింత ' (largest tree hugs) ప్రస్తుత ప్రపంచరికార్డు 1200 మంది. రికార్డ్స్ పుస్తకాల ప్రకారం ఈ రికార్ద్ దక్షిణకొరియా దేశం పేరిట ఉంది. 21 మార్చి 2015 న కొరియా ఫారెస్ట్ సర్వీస్ ఈ రికార్డ్ ని నెలకొలిపింది. ఆ రికార్ద్ బ్రేక్ చెయ్యటమే లక్ష్యంగా ' నాడీపతి ' పురాతన వైద్య విధాన సంస్థ 9 డిసంబర్ 2015 న నిర్వహిస్తున్న కార్యక్రమానికి మిమ్ము ఆహ్వానించడంతో బాటూ ప్రపంచరికార్డ్ సాధనలో భాగస్వాములు కమ్మని కోరుతున్నాం.
www.nadipathy.in email: nadipathy@gmail.com

Comments

Popular posts from this blog

నాడీపతి పురాతన వైద్య విధాన సంస్థ ఆధ్వర్యంలో ' మారేడుమిల్లి ' కేంద్రంగా ప్రపంచ రికార్డు సాధన లక్ష్య కార్యక్రమం.

Nadipariksha @Nadipathy™ Kakinada

Yoga Therapy @Nadipathy™ Kakinada